Header Banner

ఊహించని ఘటన! బ్రిడ్జిని ఢీ కొట్టిన నేవీ షిప్! ఎక్కడంటే?

  Sun May 18, 2025 17:22        Others

నేవీకి చెందిన ఓ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. కలకలం రేపిన ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ నౌకలోని వ్యక్తులు ఎలా ఉన్నారు.. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

 

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ నేవీ షిప్ ప్రమాదం కలకలం రేపింది. మెక్సికోకు చెందిన కువౌటెమోక్ అనే నేవీ శిక్షణా నౌక.. బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను గట్టిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 19 మంది గాయపడ్డారు. ప్రయాణ సమయంలో మెక్సికన్ నౌకకు ఏర్పాటు చేసిన మూడడుగుల తెర భాగం బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ షిప్‌కు ఏర్పాటు చేసిన భారీ తెరతో పాటు బ్రిడ్జ్ కింది భాగం ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

 

ఊహించని ప్రమాదం..

మెక్సికోకు చెందిన ఈ శిక్షణా నౌక దాదాపు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంది. బ్రిడ్జ్‌ను ఢీకొట్టడంతో షిప్ ప్రయాణం ఆగిపోయింది. శిక్షణలో భాగంగా ప్రతి ఏడాది ప్రపంచంలోని పలు పోర్ట్‌లకు వెళ్తూ ఉంటుందీ నౌక. ఇదే క్రమంలో ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన మెక్సికోలోని అకపుల్కో పోర్ట్ నుంచి జర్నీ మొదలుపెట్టింది. కింగ్‌స్టన్, హవానా, కోసుమెల్, న్యూయార్క్, సేంట్ మాలో, అబెర్డీన్ లాంటి 15 దేశాల్లోని 22 పోర్ట్‌లను సందర్శించాలని ప్రణాళిక వేశారు నేవీ అధికారులు. 277 మంది సిబ్బందితో నౌక ప్రయాణం మొదలైంది. కానీ న్యూయార్క్‌లో ఊహించని ప్రమాదంతో జర్నీ ఆగిపోయింది. ఈ ఘటన మీద మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షైన్‌బామ్ స్పందించారు. నౌకలోని ఇద్దరు సిబ్బంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఇది తమను తీవ్రంగా కలచివేసిందన్నారు షైన్‌బామ్.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NavyShipAccident #BrooklynBridgeCrash #MexicanNavy #CuauhtémocShip #NewYorkIncident #NavalTrainingShip #ShipBridgeCollision #CuauhtémocCrash #ViralFootage